Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తమ పర్యాటక రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అవార్డుల పంట

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2022 (09:55 IST)
దేశంలో ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎంపికైంది. ఫలితంగా హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు వరించింది. ఏపీ పర్యాటక రంగం ప్రచురించిన కాఫీ టేబుల్ బుక్ "సీసైడ్"కు ఎక్స్‌లెన్స్ ఇన్ పబ్లిషింగ్ ఇన్ ఇంగ్లీష్ అవార్డు, ఎక్స్‌లెన్స్ ఇన్ ఫారిన్ లాంగ్వేజెస్ విభాగంల రష్యన్ భాషలో ముద్రించి "సీసైడ్", స్పానిష్, జర్మన్ భాషల్లో ప్రచురించిన "హ్యాండ్ క్రాఫ్టెడ్"పుస్తకాలకు అవార్డులు వరించాయి. 
 
విజయవాడలోని 'ది గేట్ వే హోటల్‌'కు ది బెస్ట్ ఫైవ్‌స్టార్ హోటల్ అవార్డు దక్కింది. అంతర్జాతీయ పర్యాటకుల దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జాతీయ పర్యాటక అవార్డుల(2018-19) ప్రదానోత్సవం జరిగింది. 
 
ఇందులో ఏపీకి పలు విభాగాల్లో అవార్డులు వరించాయి. వీటిని ఉపరాష్ట్రపతి జగ్దీష్ ధన్కర్, కేంద్ర పర్యాటక శాఖామంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా పర్యాటక శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఐఏఎస్ అధికారి ఆర్.గోవిందరావు అందుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments