Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీచకుడి అవతారం ఎత్తిన టీచర్.. సస్పెండ్.. డిప్యూటేషన్‌పై వచ్చినా?

Webdunia
శనివారం, 29 అక్టోబరు 2022 (17:53 IST)
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్ కీచకుడి అవతారం ఎత్తాడు. రెండు సార్లు సస్పెండ్ అయి డిప్యూటేషన్‌పై వచ్చినా.. అతనిలో మార్పు రాలేదు. వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట బలుసుపాడు జడ్పీ హైస్కూల్‌లో రాము అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. 
 
అదే స్కూల్‌లో చదువుతున్న విద్యార్ధినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఇక భరించలేక స్టూడెంట్స్ ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేశారు. ఫిర్యాదులు అందటంతో ఉన్నతాధికారులు విచారణ జరిపి సస్పెండ్ చేశారు. అయితే గతంలోనూ ఇదే విధంగా వ్యవహరించి రెండు సార్లు సస్పెండ్ అయ్యాడు.
 
అయినా అతనిలో మార్పు రాలేదు. మరోసారి విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ మూడోసారి సస్పెండ్ అయ్యాడు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆ టీచర్‌పై మండిపడుతున్నారు. అతనిని సస్పెండ్ చేయడం కాదు.. కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments