Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదేళ్ళ భవిష్యత్ మీ చేతుల్లో ఉంది : ఓటర్లకు చంద్రన్న పిలుపు

Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (09:22 IST)
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓటర్లకు ఓ పిలుపునిచ్చారు. ఐదేళ్ళ భవిష్యత్ మీ చేతుల్లోనే ఉందంటూ గుర్తుచేశారు. ఆయన ట్విట్టర్ ఖాతాలో చేసిన ట్వీట్లను పరిశీలిస్తే, 
 
* 2019 ఏప్రిల్ 11వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఓటు వేయడం మన హక్కు, ప్రతి ఒక్కరు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఓటరు లిస్టులో తమ పేరు ఉందో లేదో చూడాలి. లేకపోతే ఫారం 6 ద్వారా వెంటనే చేర్పించుకోవాలి.
 
* ఓటు దొంగలు మీ ఓటు తొలగించకుండా కాపాడుకుంటూ, ఓటు వేసే ముందు ఐదేళ్ల రాష్ట్ర భవిష్యత్తును, మీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మీతరంతో పాటు మీ బిడ్డల తరం, వారి బిడ్డల తరం వరకూ ఆలోచించి పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments