నారాయణ హాస్పిటల్ రోగులకు తీవ్ర ఇబ్బందులు, ఆక్సిజన్ అందక రోగి మృతి

Webdunia
మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (16:52 IST)
నెల్లూరు నగరం రూరల్ నారాయణ రెడ్డి పేట పెళ్లూరు సునీత అనే మహిళ నారాయణ హాస్పిటల్లో గత మూడు రోజుల క్రితం కరోనాతో చేర్పించడం జరిగింది. ఐతే పేషంట్‌కి సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేదని అదేవిధంగా డాక్టర్లు గాని ఇక్కడున్న నోడల్ ఆఫీసర్ గాని ఎవరు కూడా తమకు సమాధానం చెప్పలేదని మహిళ తరపు బంధువులు ఆరోపిస్తున్నారు.

నిన్న రాత్రి ఆక్సిజన్ అందకపోతే నారాయణ హాస్పిటల్ సిబ్బందికి ఫోన్ చేసి మాట్లాడితే వారు సమాధానం చెప్పలేదని, తెల్లవారుజామున మరణించినట్లుగా హాస్పిటల్ సిబ్బంది చెప్పారని తెలిపారు.

నారాయణ హాస్పిటల్లో రోగులను తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నారని నారాయణ హాస్పిటల్ ముందు అనేక మంది కరోనా పేషెంట్ బంధువులు తమ నిరసన తెలియజేయడం జరిగింది. నారాయణ వైద్యశాల మీద జిల్లా ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

IMAXలో స్టార్ట్ అవతార్ హంగామా - భారీగా అడ్వాన్స్ బుకింగ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments