జ‌గ‌న్ బెయిల్ పై సాక్షి మీడియా ఓవ‌రాక్ష‌న్... ఆర్.ఆర్.ఆర్. కోర్టు ధిక్కరణ పిటిషన్

Webdunia
గురువారం, 9 సెప్టెంబరు 2021 (16:02 IST)
జ‌గ‌న్ బెయిల్ పై సాక్షి మీడియా ఓవ‌రాక్ష‌న్ చేసింద‌ని, దీనిపై రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. దీనిని నేడు నాంపల్లి సీబీఐ కోర్టు విచారించింది. 
 
జగన్ బెయిల్ పై తీర్పు న్యాయ స్థానంలో పెండింగ్‌లో ఉండగా, త‌న బెయిల్ పిటిషన్ కొట్టివేశారని సాక్షి మీడియా ప్రచారంపై ఎంపీ రఘురామకృష్ణంరాజు కోర్టు ధిక్కార పిటిషన్ వేశారు. దీనిపై ఎడిటర్ మురళి, సీఈఓ వినయ్ మహేశ్వరికి న్యాయస్థానం సమన్లు ఇచ్చింది.

దీనితో సాక్షి మీడియా ప్ర‌తినిధులు మురళి వినయ్ మహేశ్వరులు నేడు విచారణకు హాజర‌య్యారు. సాక్షి మీడియా కౌంటర్ దాఖలుకు రెండు వారాలు గడువు కోరింది. సోమవారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ సీబీఐ కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments