Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ అధినేత చంద్రబాబుకు పులివర్తి నాని సాదర స్వాగతం

Webdunia
సోమవారం, 14 అక్టోబరు 2019 (13:39 IST)
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినాయకులు చంద్రబాబు నాయుడుకు చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని సాదర స్వాగతం పలికారు. సోమవారం ఉదయం 8 గంటలకు నెల్లూరు జిల్లా పర్యటన నిమిత్తం హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయంకు చంద్రబాబు చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం గుండా నెల్లూరు బయలుదేరి వెళ్ళారు. 
 
ప్రతిపక్ష నేతగా, నెల్లూరులో పార్టీని బలోపేతం చేయడానికి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాకు రావటంతో భారీ ఎత్తున తెలుగు తమ్ముళ్లు స్వాగతం పలికారు. పులివర్తి నానితో పాటుగా మాజీ మంత్రి అమరనాథరెడ్డి పార్టీ ముఖ్య నాయకులు బాబుకు పుష్ప గుచ్చం అందించి సాదర స్వాగతం పలికారు. అలాగే త్వరలో జరిగే చిత్తూరు జిల్లా పర్యటనపై పార్టీ ముఖ్య నాయకులను ఆరా తీశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments