Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రైమ్9 న్యూస్ తెలుగు ఛానల్ కరెస్పాండెంట్ అయ్యప్ప ఆత్మహత్యాయత్నం

Webdunia
శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (12:01 IST)
ప్రైమ్9 న్యూస్ తెలుగు ఛానల్ ఖమ్మం జిల్లా కరెస్పాండెంట్ అయ్యప్ప ఆత్మహత్యాయత్నం చేశాడు. అకారణంగా, అకస్మాత్తుగా, కనీస సమాచారం లేకుండా తనను జిల్లా రిపోర్టర్ గా తొలగించారంటూ మనస్తాపంతో నిద్ర మాత్ర‌లు మింగాడు. యాజమాన్యం విధించిన అన్ని టార్గెట్లను పూర్తి చేసినా, ఇటీవల ఆంధ్రాకు చెందిన బడే సైదాబాబు ఇన్పుట్ ఎడిటర్ గా జాయిన్ అయిన కొద్దిరోజుల్లోనే వ్యక్తిగత స్వార్థాలకు అమ్ముడుపోయి తన అనుంగులకు స్థానం కల్పించాడని ఆరోపణ చేస్తున్నాడు. 
 
 ఒక్కో మెట్టెక్కి ఎదిగిన తాను, ఉద్యోగ భద్రత కోల్పోయానంటూ మనస్తాపం చెంది అయ్య‌ప్ప నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అత‌ని పరిస్థితి విషమించ‌డంతో ఆసుపత్రికి తరలించారు. అయినా, స్పందించని ప్రైమ్ 9 యాజమాన్యంపై జ‌ర్న‌లిస్టు సంఘాలు మండిప‌డుతున్నాయి.

ఛాన‌ల్ పై బీసీ కమిషన్ లో ఫిర్యాదు చేసేందుకు సమాయత్తమవుతున్నారు జర్నలిస్టు సంఘాల నేతలు. ఉద్యోగ సిబ్బంది జీవితాలతో చెలగాటమాడే జర్నలిస్టు  బడే అరాచకాలు, వేధింపుల నుంచి సిబ్బందికి విముక్తి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments