Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ యజమాని మానవుడా... రాక్షసుడా? దొడ్డుకర్రతో గొడ్డును బాదినట్లు బాదాడు...

Webdunia
సోమవారం, 21 జనవరి 2019 (18:32 IST)
చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. కోళ్ళ దొంగతనం చేస్తున్నాడన్న నెపంతో 5 రోజులుగా ఒక యువకుడిని గృహ నిర్బంధం చేసి చితకబాదారు. చిత్తూరులో నివాసమున్న వేణుగోపాల్ స్థానికంగా ఉన్న సాగర్ చికెన్ పౌల్ట్రీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత కొన్ని రోజుల నుంచి కోళ్ళు దొంగతనం జరుగుతున్నట్లు యజమాని గుర్తించారు.
 
అనుమానం వచ్చిన పౌల్ట్రీ యజమాని వర్కర్లతో  వేణుగోపాల్‌ను చితకబాది తన ఇంటిలో నిర్బంధించాడు. పౌల్ట్రీ నిర్వాహకుల నుంచి తప్పించుకుని వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. అయితే పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో బాధితుడు మీడియాను  ఆశ్రయించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments