వెంగళరావ్: ఏమయ్యా.. హెయిర్ కటింగ్‌కి ఎంత..? ఓనర్: పదిరూపాయలు.. సార్.. వెంగళరావ్: మరి షేవింగ్‌కు..? ఓనర్: అయిదు రూపాయలు సార్.. వెంగళరావ్: అయితే నా తలకు షేవ్‌చెయ్యి..