Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏం చెప్తిరి.. ఏం చెప్తిరి... సెల్ఫీ ఇవ్వలేదని కోడిగుడ్లతో దాడిచేశారట...

Webdunia
గురువారం, 8 జూన్ 2023 (08:52 IST)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గత కొన్ని రోజులుగా యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. ఇందులోభాగంగా, ఇటీవల ఆయన కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో పాదయాత్ర చేశారు. ఆ సమయంలో ఆయనపై కొందరు దుండగులు కోడిగుడ్లతో దాడి చేశారు. లోకేశ్ పాదయాత్రలో నడిచి వెళుతుండగా, ఆయన్ను లక్ష్యంగా చేసుకుని ఈ కోడిగుడ్ల దాడి జరిగింది. అయితే, ఆ గుడ్లు లోకేశ్ భద్రతా సిబ్బందికి తగిలి పగిలిపోయాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు... తాజాగా ఇద్దర్ని అరెస్టు చేశారు. వారిని పెన్నా నగర్‌కు చెందిన బాలు, శ్రీకాంత్ అనే వారిగా గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ దాడి ఘటనపై కడప జిల్లా ఏఎస్పీ ప్రేరణ కుమార్ తాజాగా వివరణ ఇచ్చారు. ఈ నెల ఒకటో తేదీన ప్రొద్దుటూరులో పాదయాత్ర నిర్వహించిన సమయంలో నిందితులు బాలు, శ్రీకాంత్‌ కోడిగుడ్లు విసిరానని చెప్పారు. నిందితులిద్దరూ మంచి స్నేహితులని చెప్పారు. నారా లోకేశ్ తమకు సెల్ఫీ ఇవ్వలేదన్న అక్కసుతోనే కోడిగుడ్లతో దాడిచేశారని, వీరిద్దరూ మాట్లాడుకునే ఈ దాడికి పాల్పడ్డారని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు బీపీ, షుగర్, కిడ్నీలు ఫెయిల్... పవన్ దేవుడు ఆదుకున్నారు: ఫిష్ వెంకట్ (video)

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments