లక్ష్మీపార్వతి హెచ్చరికతో ప్రాణభయం ఏర్పడింది.. శివాజీ

Webdunia
గురువారం, 15 నవంబరు 2018 (09:44 IST)
ఆపరేషన్ గరుడతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన హీరో శివాజీ. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న శివాజీ.. ఆపరేషన్ గరుడ విషయంలో మాత్రం సంచలన విషయాలను వెల్లడిస్తున్నారు. 
 
తాజాగా ఆపరేషన్‌ గరుడ పేరుతో రాజకీయ ప్రకంపనలు రేపుతున్నారు. ఈ నేపథ్యంలో తనకు ప్రాణ హాని ఉందంటున్నారు. వైసీపీ నాయకుల నుంచి తన ప్రాణానికి ప్రమాదం ఉన్నందున రక్షణ కల్పించాలని ఏపీ సీఎం చంద్రబాబుకు, ఏపీ డీజీపీకి ఆయన లేఖ రాశారు.
 
ఇప్పటికే అగంతకుల నుంచి తనకు హెచ్చరికలు వస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి సైతం సోషల్‌ మీడియాలో తనను హెచ్చరించారని లేఖలో శివాజీ పేర్కొన్నారు.
 
నవంబర్‌ 21వ తేదీన అమెరికా నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు తాను వస్తున్నానని.. ఆ సమయంలోనే తనపై దాడి జరిగే అవకాశం ఉన్నందున.. తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని శివాజీ రాసిన లేఖలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పుకున్న డైరెక్టర్.. బాధ్యతలు స్వీకరించిన విశాల్

Naveen Polishetty: అనగనగా ఒక రాజు తో సంక్రాంతి పోటీలో నవీన్ పోలిశెట్టి

రాజ్‌తో కలిసి సమంత దీపావళి వేడుకలు.. ఇక పెళ్లే మిగిలివుందా?

బాలీవుడ్‌లో చిరునవ్వుల నటుడు అస్రానీ ఇకలేరు

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments