Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రానికి రావాల్సిన కంపెనీలు బై బై ఏపీ అంటున్నాయి: లోకేష్

Webdunia
శనివారం, 23 నవంబరు 2019 (11:41 IST)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్ళలు గుప్పించారు. ‘‘జగన్ గారిని చూసి రాష్ట్రానికి రావాల్సిన కంపెనీలు బై బై ఏపీ అంటున్నాయి.

చేసేది ఏమీ లేక చంద్రబాబుగారి హయాంలో రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు మేము తెచ్చాం అని జగన్ గారు బిల్డప్ ఇస్తున్నారు. శ్మశానాలకు పార్టీ రంగులు వేసుకునే జగన్ గారికి ఇంతకంటే మంచి ఆలోచనలు వస్తాయి అనుకోవడం అత్యాశే అవుతుంది. 
 
వీర వాహన సంస్థని రాష్ట్రానికి తీసుకురావడానికి చంద్రబాబుగారు పడిన కష్టం అందరికీ తెలుసు. రాయితీలు ఇచ్చి, భూ కేటాయింపులు చేసి తెచ్చిన కంపెనీకి ఇప్పుడు జగన్ గారు వైసీపీ రంగు పూయాలని తెగ తాపత్రయపడుతున్నారు. 
 
వేరే వారికి పుట్టిన బిడ్డకి మీరు తండ్రి అని చెప్పుకోవడం మాని, సొంతంగా ఏదైనా సాధించి డప్పు కొట్టుకోండి హైలీ రెస్పెక్టెడ్ జగన్ గారు’’ అంటూ లోకేష్ విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments