తలా తోకాలేని ప్రశ్నలు వేసి స్టేట్మెంట్ రికార్డు నమోదు చేశారు : నక్కా ఆనందబాబు

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (17:44 IST)
మాదక ద్రవ్యాల అంశంపై తలా తోకాలేని ప్రశ్నలు సంధించి తన స్టేట్మెంట్ రికార్డు నమోదు చేశారంటూ టీడీపీ సీనియర్ నేత నక్కా ఆనందబాబు వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, మీడియా సమావేశంలో తాను మాట్లాడిన అంశాలకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలంటూ విశాఖ ఏజెన్సీ పోలీసులు అర్థరాత్రి తన ఇంటికి వచ్చారన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, మీడియాలో తాను మాట్లాడిన అంశాలపై ఆధారాలివ్వాలని అడిగారన్నారు. తలా తోకా లేని ప్రశ్నలు వేసి సమాధానం ఇవ్వమన్నారన్నారు. దీంతో వివిధ పత్రికల్లో వచ్చిన ఆర్టికల్స్ చూపించానన్నారు. 
 
తన స్టేట్‌మెంట్‌ను నర్సీపట్నం పోలీసులు రికార్డ్ చేసుకున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌ను నీరుగారుస్తున్నారని విమర్శించారు. తన కార్యకర్తలను బెదిరించడానికే పోలీసులు తనకు నోటీసులు ఇచ్చారన్నారు. రాష్ట్రంలో రూ.8 వేల కోట్ల విలువైన గంజాయి పండిస్తున్నారని ఆనందబాబు అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. దివ్వెల మాధురి ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ భారీగా తీసుకుందా?

Ashika Ranganath :స్పెషల్ సెట్ లో రవితేజ, ఆషికా రంగనాథ్ పై సాంగ్ షూటింగ్

SSMB29: రాజమౌళి, మహేష్ బాబు సినిమా అప్ డేట్ రాబోతుందా?

Shyamala Devi : గుమ్మడి నర్సయ్య దర్శకుడిని ప్రశంసించిన శ్యామలా దేవీ

NBK 111: బాలక్రిష్ణ నటిస్తున్న ఎన్.బి.కె. 111 చిత్రం నవంబర్ 7న ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments