Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందూ బాలిక దహన సంస్కారాల్లో ముస్లిం యువకులు

Webdunia
మంగళవారం, 13 ఆగస్టు 2019 (12:21 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాశిలో అరుదైన దృశ్యం ఒకటి కనిపించింది. ఓ హిందూ బాలిక అంత్యక్రియల్లో ముస్లిం యువకులు పాలుపంచుకున్నారు. ఈ అరుదైన దృశ్యానికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
వారణాశికి చెందిన 19 యేళ్ళ సోని అనే హిందూ మతానికి చెందిన బాలిక... గత కొంతకాలంగా మలేరియా వ్యాధితో బాధపడుతూ గత ఆదివారం రాత్రి కన్నుమూసింది. ఆమె ఇంటి పక్కనే ముస్లింలు కూడా నివసిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది యువకులు.. సోని ఇంటికి వచ్చి.. అంత్యక్రియల్లో పాలుపంచుకున్నారు. 
 
అంతేకాకుండా సోని మృతదేహాన్ని పాడెపై కట్టి.. తమ భుజాలపై మణకర్ణిక శ్మశాన ఘాట్‌కు మోసుకెళ్లి దహన సంస్కారాలు పూర్తిచేశారు. అంతేకాకుండా, మృతురాలి కుటుంబానికి కూడా వారు కొంత నగదు కూడా సహాయం చేశారు. ఈ అంత్యక్రియల్లో పాల్గొన్న వారిలో ఒకరైన షకీల్ మాట్లాడుతూ.. ఇదే నిజం. జీవితం అంటే ఇది. కానీ, చిన్నచిన్న విషయాలకు గొడవపడుతుంటాం అంటూ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments