Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ వివాహం.. భర్తతో విబేధాలు.. అందంగా.. ఒంటరిగా.. వుండటంతో?

ప్రేమించి వివాహం చేసుకుంది. అందంగా వుండటంతో యాంకరింగ్ చేసేది. భర్తతో కలిసి మ్యూజికల్ నైట్స్ నిర్వహించేది. కానీ ఇంతలో భర్తతో ఆమెకు విబేధాలు తలెత్తాయి. అంతే భర్తకు దూరమైంది. ఒంటరిగా జీవనం గడిపింది. ఇంటి

Webdunia
సోమవారం, 7 మే 2018 (16:43 IST)
ప్రేమించి వివాహం చేసుకుంది. అందంగా వుండటంతో యాంకరింగ్ చేసేది. భర్తతో కలిసి మ్యూజికల్ నైట్స్ నిర్వహించేది. కానీ ఇంతలో భర్తతో ఆమెకు విబేధాలు తలెత్తాయి. అంతే భర్తకు దూరమైంది. ఒంటరిగా జీవనం గడిపింది. ఇంటి అద్దెకు డబ్బుల్లేక ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేసింది. చివరికి ఏమైందో ఏమో కానీ విగతజీవిగా కనిపించింది. ఆమె దారుణంగా హత్యకు గురైంది. 
 
ఈ ఘటన విశాఖ జిల్లా గోపాలపట్నం శివారు ప్రాంతమైన కొత్తపాలెంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఒడిశాకు చెందిన ఓ యువజంట నాలుగు నెలల క్రితం గోపాలపట్నం వచ్చి నివాసం ఏర్పరచుకుంది. భర్త హైదరాబాద్, ఒడిశా తదితర ప్రాంతాల్లో నిర్వహించే మ్యూజికల్ నైట్స్‌కు భార్యతో కలసి వెళ్లి ప్రదర్శనలు ఇచ్చి వస్తుండేవాడు. కానీ విబేధాలతో ఆమె సంతోషినగర్‌లో ఒంటరిగా అద్దెకు ఇల్లు మారింది. 
 
అంతేగాకుండా.... తెలుగు రాకపోవడం.. అందంగా వుండటంతో కొందరు ఆమెపై కన్నేశారు. ఓ వ్యక్తి ఆమె ఇంటికి తరచు వచ్చి వెళ్తుండేవాడని.. అతనే తన స్నేహితుల సాయంతో ఆమెను హత్య చేసి, దహనం చేసివుంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్నీ కోణాల్లో దర్యాప్తు మొదలెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

Sudheer Babu: ఏ దర్శకుడు అడిగినా నేను ప్రవీణ్‌ పేరు చెబుతా : సుధీర్‌ బాబు

మీకోసం ఇక్కడిదాకా వస్తే ఇదా మీరు చేసేది, చెప్పు తెగుద్ది: యాంకర్ అనసూయ ఆగ్రహం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments