ప్రజారాజ్యమే తమ్ముడు కొంపముంచేసింది.. జనసేన ఓటమిపై రోజా

Webdunia
శుక్రవారం, 14 జూన్ 2019 (16:00 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడంపై వైకాపా ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓడిపోయేందుకు కారణం మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీనేనని నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన ఇంటర్వ్యూలో రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.  
 
2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీకి 18 సీట్లు గెలుచుకున్నా.. పార్టీని చిరంజీవి నిలుపుకోలేకపోయారు. ప్రజలు ఎంతో నమ్మకంగా ఓటు వేస్తే పార్టీ విలీనం చేసి చిరంజీవి పెద్ద తప్పు చేశారని ఆ ఎఫెక్ట్ ఇప్పుడు చిరంజీవి తమ్ముడు పవన్ పెట్టిన జనసేనపై పడిందని అందుకే పవన్ ఘొర ఓటమి పాలయ్యారని రోజా అభిప్రాయపడ్డారు. 
 
అయితే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన మాత్రం ఎన్నికలలో బాగా పోటీ ఇచ్చిందని, విజయం కోసం జనసేనాని బాగా ప్రయత్నించారని రోజా కితాబిచ్చారు. అంతేకాదు తన ఓటమికి కూడా ఎంతోమంది అడ్డుపడ్డారని అయినా కూడా ప్రజల ఆశీర్వాదంతో తాను గెలిచానని రోజా చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Telusu kadaa Review: అమ్మాయిల ప్రేమలో నిజమెంత. సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదా మూవీ రివ్యూ

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments