Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తి కోసం సొంత తండ్రినే కిడ్నాప్ చేశాడు..

Webdunia
బుధవారం, 3 మార్చి 2021 (14:09 IST)
మనుషుల మధ్య రక్త సంబంధాలు కూడా ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయి. ఆస్తి తీసుకుని తల్లితండ్రులను రోడ్డు పాలు చేస్తున్న అనేక మంది గురించి మనం వింటూనే ఉన్నాం. అలాంటి ఘటన ఒకటి గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం భృగుబండలో కిడ్నాప్ కలకలం రేగింది. ఆస్తి వివాదం కారణంగా ఏకంగా సొంత తండ్రినే కిడ్నాప్ చేశాడు ఒక వ్యక్తి. 
 
కొంతకాలంగా ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరుగుతున్నట్లు చెప్తున్నారు. తండ్రితో పాటు తన అక్క భర్తను కూడా కిడ్నాప్ చేశాడు ఒక వ్యక్తి దీంతో నిందితుడి అక్క ఫిర్యాదు చేసింది. దీని మీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు. నిందితుడు ఎక్కడ తండ్రిని, బావను దాచాడు అనే అంశం మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వినోదంతోపాటు నాకంటూ హిస్టరీ వుందంటూ రవితేజ మాస్ జాతర టీజర్ వచ్చేసింది

వింటేజ్ రేడియో విరిగి ఎగిరిపోతూ సస్పెన్స్ రేకెత్తిస్తున్న కిష్కిందపురి పోస్టర్‌

Mangli: ఏలుమలై నుంచి మంగ్లీ ఆలపించిన పాటకు ఆదరణ

Ram: పరదా వెనుక ఉప్మాపాప (అనుపమ) పవర్ త్వరలో మీకే తెలుస్తుంది : రామ్ పోతినేని

NTR: ఆయన ఆశీస్సులు వున్నంతకాలం నన్నెవరూ ఆపలేరు : ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments