Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్ష్మీ పార్వతికి కీలక పదవి.... రేపు షకీలాకు కూడా ఇస్తారేమో?

Webdunia
బుధవారం, 6 నవంబరు 2019 (17:32 IST)
స్వర్గీయ ఎన్టీ రామారావు సతీమణి, వైకాపా మహిళా నేత లక్ష్మీపార్వతికి ఏపీ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఏపీ తెలుగు అకాడెమీ ఛైర్‌ పర్సన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఉన్నత విద్యావంతురాలైన లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ మరణం తర్వాత అన్న ఎన్టీఆర్ పార్టీని స్థాపించారు. ఆ పార్టీని వైకాపాలో విలీనం చేసి, వైకాపా మహిళా నేతల్లో కీలకంగా మారారు. జగన్ తరపున వకాల్తా పుచ్చుకుని టీడీపీ నేతలపై విమర్శలు ఎక్కుపెడుతూ వచ్చారు. 
 
ఈ క్రమంలో జగన్ అధికారంలోకి రావడంతో ఆమెకు పదవి ఖాయమనే ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ లక్ష్మీపార్వతిని ఏపీ అకాడెమీ ఛైర్ పర్సన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. 
 
మరోవైపు, లక్ష్మీ పార్వతికి పదవిపై టీడీపీ శ్రేణులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మున్ముందు నటి షకీలాకు కూడా ఓ మంచి పదవి అప్పగించినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ వారు సెటైర్లు వేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments