Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిని లైంగికంగా వేధించాడనీ... ఫ్రెండ్ తల నరికేశాడు...

కన్నతల్లిని లైంగికంగా వేధించాడాన్ని జీర్ణించుకోలేని ఓ వ్యక్తి స్నేహితుడి తల తెగనరికి... ఆ తలను తీసుకుని పోలీస్టేషన్‌కెళ్ళి లొంగిపోయాడు. కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలో జరిగిన ఈ దారుణ వివరాలను పరి

Webdunia
ఆదివారం, 30 సెప్టెంబరు 2018 (18:24 IST)
కన్నతల్లిని లైంగికంగా వేధించాడాన్ని జీర్ణించుకోలేని ఓ వ్యక్తి స్నేహితుడి తల తెగనరికి... ఆ తలను తీసుకుని పోలీస్టేషన్‌కెళ్ళి లొంగిపోయాడు. కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలో జరిగిన ఈ దారుణ వివరాలను పరిశీలిస్తే...
 
మాండ్యా జిల్లాకు చెందిన తన తల్లిని లైంగికంగా వేధించాన్న కోపంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆ వ్యక్తి పేరు పశుపతి కాగా.. అతని చేతిలో హతమైన స్నేహితుడి పేరు గిరీశ్. నెల రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోసారి కావడం విశేషం. 
 
మాండ్యా జిల్లాకు చెందిన అజీజ్ ఖాన్ అనే వ్యక్తి శ్రీనివాసపురలో తను సంబంధం పెట్టుకున్న మహిళ తల నరికి అలాగే పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. ఈ నెల మొదట్లో చిక్‌మంగళూరు పోలీస్ స్టేషన్‌లో ఇలాంటిదే మరో ఘటన జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను చంపి ఆమె తలతో పోలీసుల ముందు లొంగిపోయాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం