Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు... పోసానిపై పోక్సో కేసు? ఇక బైటకు రావడం కష్టమేనా?

ఐవీఆర్
శనివారం, 1 మార్చి 2025 (16:07 IST)
పోసాని కృష్ణమురళి గతంలో ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు చేసారు. అప్పట్లో పవన్ కుమార్తె మైనర్ కావడంతో, పోసాని వ్యాఖ్యలపై పోక్సో కేసు నమోదు చేయాలంటూ కడపలో కంప్లైట్ ఇచ్చేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. కానీ అప్పట్లో కేసు నమోదు చేయలేదు. ఐతే ఇప్పుడు ఆ వ్యాఖ్యలపై కేసు నమోదు చేసేందుకు కసరత్తు జరుగుతోందని అంటున్నారు. ఆ కేసు కనుక నమోదైతే ఇక పోసాని కృష్ణమురళి బెయిల్ పైన విడుదల కావడం కూడా కష్టమేనంటున్నారు.
 
మరోవైపు పోసాని కృష్ణమురళి తరపు న్యాయవాది మాట్లాడుతూ... ఒకవేళ పోసానిని బెయిల్ పైన బైటకు తీసుకు వచ్చినా వారిపై కనీసం 15 కేసులు సిద్ధంగా వున్నాయని అన్నారు. అంటే... ఈ కేసుపైన బెయిల్ పైన బైటకు రాగానే మరో కేసుపై అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లేందుకు పోలీసు వాహనం సిద్ధంగా వుంటోందని అన్నారు. అంటే... కోడిపిల్లను కనుక గద్ద తన్నుకెళ్లినట్లు, బైటకు రాగానే పోలీసులు అలా తన్నుకు వెళ్తున్నారంటూ వ్యాఖ్యానించారాయన. మొత్తమ్మీద పోసాని కృష్ణమురళి ఒకవేళ బెయిల్ పైన బైటకు వచ్చినా మరో కేసులో జైలు తప్పేలా లేదన్నమాట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముత్తయ్య నుంచి అరవైల పడుసోడు.. సాంగ్ రిలీజ్ చేసిన సమంత

Odela2 review: తమన్నా నాగసాధుగా చేసిన ఓదేల 2 చిత్రం ఎలావుందో తెలుసా

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments