అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న మ‌ద్యం ప‌ట్టివేత‌.. 8 మంది నిందితులు అరెస్టు

Webdunia
గురువారం, 21 మే 2020 (05:51 IST)
విజ‌‌య‌వాడ ప‌ట‌మ‌ట పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని ఎనికేపాడు 100 అడుగుల‌ రోడ్డులో దొడ్డిదారిన అక్ర‌మంగా మ‌ద్యం త‌ర‌లిస్తున్న 8 మంది‌ని స్పెష‌ల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు.

ఈ సంద‌ర్భంగా నిందితుల వ‌ద్ద నుంచి 352 మ‌ద్యం బాటిల్స్‌, 1 కారు, 5 ద్విచ‌క్ర‌వాహ‌నాల‌ను సీజ్ చేశారు. నగర పోలీస్ కమీషనర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఆదేశాల మేరకు అక్రమ మద్యం, ఇసుక అక్రమ రవాణా నియంత్రణలో భాగంగా నగరంలో వివిధ ప్రాంతాల్లో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ప్ర‌త్యేక అధికారి ఎం.స‌త్తిబాబు ఆధ్వ‌ర్యంలో అధికారుల బృందం బుధ‌వారం స్పెష‌ల్ డ్రైవ్ నిర్వ‌హించి త‌నిఖీలు చేస్తున్న సంద‌ర్భంలో భారీగా మ‌ద్యం త‌ర‌లిస్తున్న నిందితులు ప‌ట్టుబ‌డ్డారు‌.

తనిఖీల్లో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ఇన్‌స్పెక్టర్ హనీష్, ఎస్.ఐ.లు జి.శ్రీనివాస్, ర‌మేష్, భరత్‌నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments