Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తెను పక్కలో పడుకోవాలని వేధించిన తండ్రికి జైలు

Webdunia
బుధవారం, 10 ఏప్రియల్ 2019 (09:40 IST)
కన్నబిడ్డను పక్కలో పడుకుని కామసుఖం ఇవ్వాలని వేధించిన కిరాతక తండ్రికి కోర్టు జైలు శిక్ష విధించింది. ఈ మేరకు సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు తాజాగా వెల్లడైంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మీర్‌పేట జిల్లెలగూడ ప్రాంతానికి చెందిన మహేందర్‌ అనే వ్యక్తిని భార్యతో పాటు 15 యేళ్ల కుమార్తె ఉంది. అయితే, కుమార్తెను కామవాంఛ తీర్చాలంటూ తరచూ వేధించసాగాడు. దీంతో అతడి భార్య భర్తతో పాటు పిల్లలను వదిలేసి వెళ్లిపోయింది. అప్పటినుంచి మద్యానికి బానిసైన మహేందర్‌ 2016 అక్టోబరు 20వ తేదీన మద్యం మత్తులో తన కుమార్తె(15)పై లైంగిత దాడికి యత్నించాడు.
 
కన్నతండ్రి వేధింపులు భరించలేక బాధితురాలు మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేయడంతో సాక్షాధారాలు పరిశీలించిన సైబరాబాద్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి మూడేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments