Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో దారుణం.. కళ్లల్లో కారంకొట్టి కత్తులతో పొడిచేశారు..

Webdunia
బుధవారం, 12 ఆగస్టు 2020 (20:36 IST)
హైదరాబాదులో దారుణ ఘటన చోటుచేసుకుంది. కిరాణా షాపు యజమాని కళ్లల్లో కారంకొట్టి కత్తులతో పొడిచేశారు. వివరాల్లోకి వెళితే.. హయత్‌నగర్‌కి చెందిన అంజన్ రెడ్డి స్థానికంగా కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. గుర్తుతెలియని దుండగులు అంజన్‌పై హత్యాయత్నం చేశారు. దుకాణంలో చొరబడిన దుండగులు అంజన్ కళ్లలో కారం కొట్టి.. కత్తులతో విచక్షణా రహితంగా పొడిచేశారు. 
 
చేతులు, మెడపై కత్తిగాట్లున్నాయి. గొంతుకోసి పరారైనట్లు తెలుస్తోంది. తీవ్రగాయాలపాలైన బాధితుడు రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. ఫోన్ చేసినా తీయకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఊరి నుంచి ఇంటికి వచ్చేశారు. 
 
ఇంటికి తాళం వేసి ఉండటంతో దుకాణం వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది. దుకాణానికి తాళం వేయకపోవడంతో షట్టర్ తీసి రక్తపు మడుగులో పడి ఉన్న అంజన్‌ని చూసి షాక్‌కి గురయ్యారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా వుందని వైద్యులు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గాంధీ తాత చెట్టు అందరి హృదయాలను హత్తుకుంటాయి: పద్మావతి మల్లాది

త్రిష, వినయ్ రాయ్ నటించిన ఐడెంటిటీ తెలుగు ట్రైలర్ లాంచ్

భైరవం టీజర్ ఈవెంట్ లో ఆడిపాడిన అతిధి శంకర్ - పక్కా హిట్ అంటున్న హీరోలు

హత్య ట్రైలర్ రిలీజ్ కాగానే డిస్ట్రిబ్యూటర్లే సినిమాను అడిగారు : దర్శకురాలు శ్రీవిద్యా బసవ

Vijay Ranga Raju: యజ్ఞం విలన్ నటుడు విజయ రంగరాజు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments