Webdunia - Bharat's app for daily news and videos

Install App

శీతలపానీయంలో నిద్రమాత్రలు కలుపుకుని...

Webdunia
గురువారం, 11 జులై 2019 (13:27 IST)
శీతలపానీయంలో నిద్రమాత్రలు వేసుకుని పంజాబ్‌కు చెందిన ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ నగరంలో అంబర్‌పెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డీడీ కాలనీలో పంజాబీకి చెందిన కుటుంబం కూల్డ్రింక్‌లో స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఆ ఇద్దరినీ ఆంధ్ర మహిళా సభ ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ సంఘటన స్థలానికి చేరుకొని ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ దంపతులను పవన్ (65), భార్య నీలం (55)లుగా గుర్తించారు. అలాగే పిల్లలను మన్ను (34),  నిఖిల్ (30)గా గుర్తించి ఆస్పత్రికి తరలించారు. పిల్లలిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రాండ్ అంబాసిడర్‌గా మీనాక్షి చౌదరినా? ఫ్యాక్ట్ చెక్

ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్ జంటగా కొత్త చిత్రం

ఒకరోజు ముందుగానే నవ్వులు పంచనున్న 'మ్యాడ్ స్క్వేర్' చిత్రం

చిరంజీవికి బ్రిటన్ పౌరసత్వం : వార్తల్లో నిజం లేదని స్పష్టీకరణ

హీరోయిన్లకు వయసు పెరిగితే ప్రేక్షకులు ఒప్పుకోవడం లేదు : జ్యోతిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

తర్వాతి కథనం
Show comments