Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ ఇల్లు ప్రభుత్వానిదని చంద్రబాబే చెప్పారు... ఇవిగో ఆధారాలు..

ఆ ఇల్లు ప్రభుత్వానిదని చంద్రబాబే చెప్పారు... ఇవిగో ఆధారాలు..
, ఆదివారం, 7 జులై 2019 (17:43 IST)
మంగళగిరి శాసనసభ్యులు శ్రీ ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ బ్రేకింగ్స్- చంద్రబాబు 
 
ఇంటితో తనకు సంబంధం లేదని.. ప్రభుత్వానికి ఇచ్చామని గతంలో లింగమనేని రమేష్ తెలిపారు. తాను నివాసం ఉంటోన్న ఇళ్లు ప్రభుత్వానిదేనని గతంలో చంద్రబాబు కూడా స్పష్టం చేశారు. ఇవిగో రుజువులు

 - చంద్రబాబు, లింగమనేని రమేష్ వివిధ న్యూస్ ఛానల్స్‌లో ఇచ్చిన వీడియో ఆధారాలు.
- ఇంటితో నాకు ఎలాంటి సంబంధం లేదని గతంలో చెప్పిన లింగమనేని రమేష్ మాటమార్చారు. 
 
 
- ఇప్పుడు నా ఇళ్లేనని... అన్నీ అనుమతులు ఉన్నాయని రమేష్ చెబుతున్నారు
 
- చంద్రబాబు ఉంటోన్న ఇళ్లు నీదా.. ప్రభుత్వానిదా.. లింగమనేని రమేష్ స్పష్టం చేయాలి 
 
- తాను ఉంటోన్న ఇళ్లు ప్రభుత్వానిదని 2016 మార్చి 6న శాసన సభలోనూ చంద్రబాబు చెప్పారు 
 
- సీఎం పదవి పోయాక ప్రభుత్వ ఇళ్లు ఖాళీ చేయాలనే కనీస జ్ణానం కూడా చంద్రబాబుకు లేకుండా పోయింది
 
- లింగమనేని రమేష్ ను చంద్రబాబు భయపించి రకరకాలుగా మాట్లాడిస్తున్నారు
- చంద్రబాబు ఇళ్లు ఖాళీ చేయకపోవడం సరైంది కాదు. 
- ఇప్పటికైనా ఖాళీ చేయాలి
-గతంలో కోర్టు నుంచి నోటీసులు వచ్చినా ఇళ్లు అక్రమమో సక్రమమో చంద్రబాబు చెప్పడం లేదు
- ప్రభుత్వ భవనమైనా ఎందుకు ఇంటిని పట్టుకుని వేలాడుతున్నారు 
 
- నైతిక బాధ్యతగా చంద్రబాబు  తాను ఉంటోన్న ఇళ్లు తక్షణం ఖాళీ చేయాలి. 
- లేనిపక్షంలోచట్ట  ప్రకారం సీఆర్ డీఎ కమిషనర్ అక్రమ ఇంటిని కూలగొట్టాలని కోరుతున్నా 
-కరకట్ట మీద ఉన్న ఏ అక్రమ నిర్మాణాలనూ వదిలేది లేదు. తగిన చర్యతీసుకుంటాం 
 
 
- చంద్రబాబు సహా మరికొంత మంది చట్ట పరంగా ఎంతమంది ఇంటి అద్దె తీసుకున్నారో అసెంబ్లీ సెక్రటరీని వివరాలు అడిగా.
- చంద్రబాబు ఉంటోన్న ఇంటికి ప్రభుత్వం నుంచి అద్దె తీసుకున్నారా...  అనే విషయం బయటపెట్టాలి
- వైఎస్ హయాంలోనే అనుమతులు ఇచ్చారని చెప్పేవారు వాటికి ఆధారాలు చూపించాలి.
 
 
- చంద్రహబాబు అధికారంలో ఉండగా కరకట్ట పక్కన ఉన్నవన్నీ స్వాధీనం చేసుకుంటామని చెప్పి ఎందుకు ఆ పని చేయలేదు.
- కరకట్ట నిర్మాణాలకు అధికారులు అక్రమంగా అనుమతులు ఇచ్చి ఉంటే వారు కూడా శిక్షార్హులే
- బుధ్దా వెంకన్న...టిడిపి నేతలూ....గెలుపుఓటములు సహజం అంటూనే గతంలో విజయమ్మ గారు ఓడిపోయారని విమర్శించడం మీకే చెల్లింది.
 
- నేను చెబుతున్నా చంద్రబాబు కుమారుడు లోకేష్ ను అధికారంలో ఉండగా ఓడించాను.
- మూడు శాఖలకు మంత్రి, అధికార దుర్వినియోగం... ఓటుకు ఫ్రిజ్‌లు, వాషింగ్ మిషన్లు, వందల కోట్ల ప్రజాధనం 
ఖర్చు పెట్టినా ప్రజల మధ్దతుతో ఓడించాను
 
- ప్రజలు మీ అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా ఓడించినా బుధ్దిరాలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాంప్రసాద్ హత్యతో నాకు సంబంధం లేదు: కోగంటి సత్యం