Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో వివాహేతర సంబంధం... కసికొద్దీ స్నేహితులతో అతడిపై గ్యాంగ్ రేప్...

Webdunia
గురువారం, 6 జూన్ 2019 (11:06 IST)
తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న కసితో సదరు భర్త ఆ వ్యక్తిని కిడ్నాప్ చేసి అతడి స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం చేసిన ఘటన వెలుగుచూసింది. బాధిత యువకుడిని అంతా కలిసి దేహశుద్ధి చేసి ఆ తర్వాత అతడిపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
 
వివరాల్లోకి వెళితే... ఉచ్చూరుకి చెందిన 26 ఏళ్ల యువకుడు ఓ మహిళతో వివాహేతర సంబంధాన్ని సాగిస్తున్నాడు. ఈ విషయాన్ని పసిగట్టిన ఆమె భర్త, భార్యను ఏమీ అనలేక ఆమెతో సంబంధం పెట్టుకున్న యువకుడిపై కసి తీర్చుకున్నాడు. ఈ క్రమంలో అతడు ఓ షోరూం వద్ద నిలబడి వుండగా నాగరాజపురానికి చెందిన దయాకర్‌, బాలచెన్నయ్య, వెంకట్వేర్లు, ఎం మహేష్‌, మస్తాన్‌ అనే ఐదుగురు యువకులు అతడిని మాటల్లో పెట్టి ఆటో ఎక్కించుకున్నారు. 
 
ఆ తర్వాత నిర్జన ప్రదేశానికి తీసుకుని వెళ్లి కర్రలతో అతడికి దేహశుద్ధి చేశారు. దుస్తులను తొలగించి అతడిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇదంతా తమ సెల్ ఫోన్లలో వీడియో తీశారు. పోలీసులకు చెబితే ఆ వీడియోలను బయటపెడతామని బెదిరించారు. బాధితుడు చెప్పిన వివరాలను తీసుకుని కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంక్రాంతికి వస్తున్నాం.. జబర్దస్త్ స్కిట్టా? దర్శకుడు అనిల్ ఏమంటున్నారు?

రామ్ చరణ్ మూవీలో మత్తుకళ్ళ మోనాలిసా!!?

దర్శకుడు రాంగోపాల్ వర్మకు జైలుశిక్ష... ఎందుకో తెలుసా?

సింగర్‌గా మారిపోయిన డాకు మహారాజ్.. పాట పాడిన బాలయ్య (video)

చిరంజీవి అభిమానిని అన్నా బాలకృష్ణ గారు ఎంతో ప్రోత్సహించారు : దర్శకుడు బాబీ కొల్లి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

Winter Water: శీతాకాలం.. నీళ్లు తాగుతున్నారా..? పిల్లలకు వేడి నీళ్లు తాగిస్తే..?

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

తర్వాతి కథనం