Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెబ్‌సైట్‌లో లోపాలు - పన్నులు చెల్లించలేక అవస్థలు

Webdunia
ఆదివారం, 10 ఏప్రియల్ 2022 (13:59 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు కార్పొరేషన్‌కు చెందిన వెబ్‌సైట్‌లో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీటిని సరిచేసేందుకు అధికాకురులు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు. దీంతో గుంటూరు కార్పొరేషన్ వాసులు పన్నులు చెల్లించలేక నానా అవస్థలు పడుతున్నారు. 
 
ముఖ్యంగా సీడీఎంఏ వెబ్‌సైట్‌లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ లోపాలను సరిదిద్దాల్సిన అధికారులు తమకేమాత్రం సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో అత్యున్నత టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పటికీ ప్రజలకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. 
 
గుంటూరు కార్పొరేషన్‌ పరిధిలో పన్ను నిర్ధారించే వెబ్‌సైట్ పని చేయకపోవడంతో పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వెబ్‌సైట్ గత ఏడు నెలల నుంచి పనిచేయడం లేదు. అధికారులు ఆదాయవనరులను సమకూర్చుకునేందుకు ఉద్దేశ్యపూర్వకంగానే ఈ వెబ్‌సైట్‌ను పని చేయకుండా చేశారనే ఆరోపణలు లేకపోలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments