Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో ఒంటికన్ను మేకపిల్ల.. చూసేందుకు ఎగబడుతున్న..?

Webdunia
మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (22:18 IST)
ఆంధ్రప్రదేశ్‌లో ఒంటికన్ను మేకపిల్ల జన్మించింది. తాజాగా కృష్ణా జిల్లా వీరులపాడు మండలం నరసింహారావు పాలెంలో వేముల సాంబయ్య రైతు దగ్గర ఒంటికన్ను మేకపిల్ల ముక్కు లేకుండా జన్మించింది. 
 
దీనిని పరిశీలించగా కన్ను, ముక్కు, నోరు ఒక పక్కకు నాలుక బయట పెట్ట రావడం జరిగింది. దీన్ని చూసి రైతు ఆశ్చర్యానికి గురయ్యాడు. ప్రస్తుతం పైపులతో పాలు పడుతున్నడు రైతు ఎలాగైనా దీన్ని బ్రతికిస్తాను అని ధైర్యంగా చెబుతున్నాడు. 
 
ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఈ వింతను చూసి తండోపతండాలుగా తరలివస్తున్నారు. సమీపంలో ఉన్న పశు వైద్యులను సంప్రదించగా ఇది జన్యు లోపం అని పశువైద్య అధికారి విజయ్ యశ్వంత్ తెలియజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం
Show comments