Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాక్టర్ ఘజల్ శ్రీనివాస్‌కు జ్ఞాన సరస్వతి పురస్కారం

ప్రఖ్యాత ఘజల్ గాయకులు, ముమ్మారు గిన్నీస్ ప్రపంచ రికార్డుల విజేత, స్వచ్ఛ ఆంధ్రా బ్రాండ్ అంబాసడర్ డాక్టర్ ఘజల్ శ్రీనివాసుని శారదా సేవాసంఘం, విజయనగరం శరన్నవరాత్రి మహోత్సవ సందర్భంగా "జ్ఞాన సరస్వతి పురస్కారం"తో సత్కరించనున్నారు.

Webdunia
శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (21:00 IST)
ప్రఖ్యాత ఘజల్ గాయకులు, ముమ్మారు గిన్నీస్ ప్రపంచ రికార్డుల విజేత, స్వచ్ఛ ఆంధ్రా బ్రాండ్ అంబాసడర్ డాక్టర్ ఘజల్ శ్రీనివాసుని శారదా సేవాసంఘం, విజయనగరం శరన్నవరాత్రి మహోత్సవ సందర్భంగా "జ్ఞాన సరస్వతి పురస్కారం"తో సత్కరించనున్నారు.
 
విజయనగరం జ్ఞాన సరస్వతి ఆలయంలో 30 సెప్టెంబర్ 2017న సాయంత్రం 6.30 ని,లకు ఒక ప్రత్యేక కార్యక్రమములో  సత్కరించనున్నట్లు సంస్థ అధ్యక్షులు శ్రీ జి.శివకుమార్, కార్యదర్శి శ్రీ సీహెచ్. శ్రీధర్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments