Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కాంగ్రెస్‌కు మ‌రోసారి అవకాశం కల్పించండి: తెలంగాణ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి

Webdunia
శనివారం, 30 జనవరి 2021 (11:07 IST)
ఏపీ ప్రజలు మరోసారి కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వాలని తెలంగాణ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా కాంగ్రెస్‌ పార్టీ ఆఫీస్‌కి జగ్గారెడ్డి వచ్చారు.

మూడు ప్రాంతాలను దివంగత మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సమానంగా అభివృద్ధి చేశారని తెలిపారు. రాష్ట్రం కలిసి ఉండాలని మొదటి నుంచి కోరుకున్నానని చెప్పారు.

ఏపీలో మళ్లీ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మంచి జరుగుతుందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారి టీడీపీ.. రెండవ సారి వైసీపీ అధికారంలోకి వచ్చాయంటే కాంగ్రెస్ పార్టీనే కారణమని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

పోలవరానికి జాతీయ హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన చాలా బాగుంద‌ని కితాబిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments