Webdunia - Bharat's app for daily news and videos

Install App

డామిట్ కథ అడ్డం తిరిగింది : పామును మింగేందుకు కప్ప తంటాలు... నిజమా?

Webdunia
శనివారం, 4 మే 2019 (13:20 IST)
డామిట్ కథ అడ్డం తిరిగింది. సాధారణంగా పెద్ద జీవులు చిన్న జీవులను ఆహారంగా తీసుకోవడం ఆనవాయితీ. ఇలా ఆరగించడాన్ని కూడా మనం నిత్యం చూస్తుంటాం. కానీ, ఇక్కడ ఓ కప్ప ఏకంగా ఓ పామునే మింగేందుకు ప్రయత్నించింది. ఈ పాము పొడవు రెండు అడుగులు. దీన్ని ఓ కప్ప కొంతమేరకు మింగింది. కడుపులో ఖాళీ లేకపోవడంతో సగ భాగం బయటనే ఉండిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా చందర్లపాడు మండలంలోని రామన్నపేటలో ఈ వింత సంఘటన చోటుచేసుకుంది. సాధారణంగా కప్పను పాము మింగడం చూస్తా. కానీ, ఇక్కడ రొటీన్‌కు భిన్నంగా పామును కప్ప మింగేందుకు శతవిధాలా ప్రయత్నించింది. సుమారు రెండు అడుగుల పొడవు ఉన్న పామును మింగలేక, కక్కలేక ఆ కప్ప పడిన పాట్లను కొందరు వీడియో తీసి అంతర్జాలంలో పెట్టడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments