Webdunia - Bharat's app for daily news and videos

Install App

మతిస్థిమితం లేని కుమార్తెను నరికి చంపిన కసాయి తండ్రి

Webdunia
సోమవారం, 8 జులై 2019 (12:43 IST)
మతిస్థిమితం లేని కుమార్తె ఆలనాపాలనా చూడలేక ఓ తండ్రి అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. ఆమెను నరికి చంపేశాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్ గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కల్వకోల్‌ గ్రామానికి చెందిన ఎర్రన్న అనే వ్యక్తి శ్యామల (26) అనే కుమార్తె ఉంది. ఈమెకు రెండేళ్ళ క్రితం వివాహం చేశాడు. అయితే, పెళ్లయిన కొన్నాళ్లకు శ్యామలకు మతిస్థిమితం కోల్పోవడంతో భర్త వదిలివేశాడు.
 
అప్పటి నుంచి శ్యామల పుట్టింటిలోనే ఉంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఎర్రయ్య ఈ దారుణానికి ఒడిగట్టాడు. సోమవారం తండ్రి ఘాతుకాన్ని తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్పిరిట్ కోసం పలు జాగ్రతలు తీసుకుంటున్న సందీప్ రెడ్డి వంగా

ఛావా తెలుగు ట్రైలర్ ట్రెండింగ్ లోకి వచ్చింది

అనంతిక సనీల్‌కుమార్‌ 8 వసంతాలు లవ్ మెలోడీ సాంగ్ రిలీజ్

దసరా సినిమాలో నాని కాకుండా మరొక పాత్రకు నన్ను అడిగారు : జీవీ ప్రకాష్

పెళ్లి కాని ప్రసాద్ టీజర్ చూసి ఎంజాయ్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments