Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబ‌రు 1 నుండి టిటిడిలో వ‌స్త్రాల ఈ - వేలం

Webdunia
గురువారం, 26 నవంబరు 2020 (16:52 IST)
టిటిడిలో వినియోగంలో లేని వ‌స్త్రాలు 287 లాట్ల‌ను డిసెంబ‌రు 1 నుండి 5వ తేదీ వ‌ర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ-వేలం వేయనున్నారు. ఇందులో ప‌ట్టువ‌స్త్రాలు, ఆర్ట్ ప‌ట్టు, పాలిస్టర్‌, సాధార‌ణ పంచ‌లు, ఉత్త‌రీయాలు, ట‌ర్కీ ట‌వ‌ళ్లు, శాలువ‌లు, రెడీమేడ్లు, దుప‌ట్టాలు, పంజాబీ డ్రెస్ మెటీరియ‌ల్, హుండీ గ‌ల్లేబులు త‌దిత‌ర వ‌స్త్రాలున్నాయి.
 
ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబ‌రును కార్యాలయం వేళల్లో గానీ, రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ www.konugolu.ap.gov.in ను గానీ సంప్రదించగలరు.
 
డిసెంబ‌రు 4న‌ విండో కంపోస్టింగ్ ఎరువుల అమ్మ‌కానికి ఈ - వేలం
తిరుమ‌ల‌లోని కాకుల‌కొండ ప్రాంతంలోని ఘ‌న‌ వ్య‌ర్థాల నిర్వ‌హణ ‌(సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్) ప్లాంట్‌లో చెత్త నుండి త‌యారు చేసిన ఆరు వేల ట‌న్నుల ఎరువును డిసెంబ‌రు 4న రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ-వేలం వేయనున్నారు. 
 
ఇతర వివరాలకు తిరుమ‌ల‌లోని ఇఇ - 8 కార్యాలయాన్ని 0877-2263525, 0877-2263241 నంబ‌ర్ల‌లో కార్యాలయం వేళల్లో గానీ, రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ www.konugolu.ap.gov.in ను గానీ సంప్రదించగలరు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments