దివ్వెల మాధురి నోట్లో దువ్వాడ శ్రీనివాస్ సమోసా (video)

ఐవీఆర్
గురువారం, 4 సెప్టెంబరు 2025 (23:36 IST)
మళ్లీ దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ మంచి జాలీ మూడ్‌లో కనిపించారు. హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేస్తూ సంతోషంగా నవ్వుతూ దువ్వాడ శ్రీనివాస్ నడుచుకుంటూ వస్తుంటే ఆయనను అనుసరించింది దివ్వెల మాధురి. ఇద్దరూ ఓ చోట సిట్టింగ్ వేసుకుని సమోసాలను తింటున్నారు. దువ్వాడ శ్రీనివాస్ స్వయంగా తన చేతితో దివ్వెల మాధురి నోట్లో సమోసా పెట్టి తినిపించారు. ఈ వీడియో కాస్త వైరల్ అవుతోంది.
 
దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి ప్రేమ జంట గురించి తెలిసిందే. ఈ జోడీ ఏపీ పాలిటిక్స్‌లో చర్చనీయాంశంగా వుంటుంది. ఇక తాజా విషయానికి వస్తే దివ్వెల మాధురి.. ఇప్పుడు బిగ్ బాస్ గేమ్ షోలోకి అడుగుపెట్టనుందని సమాచారం. మాధురి సమేతంగా దువ్వాడ శ్రీనివాస్‌ కూడా బిగ్ బాస్‌ లోకి అడుగుపెట్టబోతున్నారని కొంతమంది అంటున్నారు. కపుల్ కోటాలో వీరిద్దరూ ఎంట్రీ ఇస్తున్నారని టాక్ వస్తోంది. కానీ ఇంకొంత మంది మాత్రం దువ్వాడ కాకుండా మాధురి మాత్రమే బిగ్ బాస్‌‌కి వెళుతుందంటూ చెబుతున్నారు. 
 
ఇప్పటికే ఆమె కన్ఫర్మ్ కూడా అయినట్టు పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో ప్రసన్న కుమార్, దమ్ము శ్రీజ తర్వాత పవన్ కళ్యాణ్ పడాలా, ప్రియా శెట్టి, శ్వేతా శెట్టి వంటి వారు ఓటింగ్‌లో ఉన్నారు. బిగ్ బాస్ సంగతేమో కానీ మాధురి-దువ్వాడ శ్రీనివాస్ మాత్రం గుండెల నిండా సంతోషాన్ని నింపుకుని హాయిగా తిరిగేస్తున్నారు. ఇదే కదా జీవితం అంటే అని ఈ కపుల్ ఫాలోయెర్స్ కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments