Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ వ‌జ్రం... ల‌క్ష‌లు చేతులు మారిన వైనం...

Webdunia
సోమవారం, 12 జులై 2021 (23:09 IST)
క‌ర్నూలు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వ‌జ్రాలు దొర‌క‌డం ప‌రిపాటి. అయితే. ఈసారి ఒక భారీ వ‌జ్రం దొరికి... అది కాస్తా ల‌క్ష‌ల‌కు చేతులు మారిపోతున్న‌ట్లు స‌మాచారం. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి లో ఓ వ్యక్తికి భారీ విలువైన వజ్రం దొరికింది.

వెంట‌నే దాన్ని జొన్నగిరికి చెందిన స్థానిక వ్యాపారి ఆ వ్య‌క్తిపై వ‌ల వేశాడు. దాన్ని అక్క‌డిక‌క్క‌డ 30 లక్షల రూపాయ‌ల‌కు కొనుగోలు చేశాడు. రైతు తన పొలంలో పొలం పనులు చేస్తుండగా ఈ వజ్రం లభ్యం అయిన‌ట్లు తెలుస్తోంది.

అయితే, భూమిలో దొరికిన వ‌జ్రాల‌ను ఇత‌ర సంప‌ద‌ల‌ను ప్ర‌భుత్వానికి అంద‌జేయాలి. కానీ, ఒక వ్యాపారికి క‌ట్ట‌బెట్ట‌డంతో...ఇపుడు ఆ వ‌జ్రం ల‌క్ష‌ల‌కు చేతులు మారుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికైనా పోలీసులు ఈ కేసుపై దృష్టి పెట్టాల‌ని స్థానికులు చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిష్ వెంకట్ కుటుంబానికి నేనున్నా.. రూ.1.5 లక్షలు ఇచ్చిన సోనూ సూద్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్-9‌లో కన్నడ నటి.. ఆమె ఎవరు?

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments