తిట్లు విని భరించలేని అభిమానులు స్పందిస్తున్నారు: సీఎం జ‌గ‌న్

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (13:23 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని తెదేపా కార్యాలయాలపై జరిగిన దాడులకు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి స్పందించారు. వైకాపా సర్కారుపై ప్రజల ప్రేమను విపక్షం జీర్ణించుకోలేకపోతోందని ఎద్దేవా చేశారు. 
 
‘‘ప్రతిపక్షంలో ఉన్నవారు దారుణమైన, పరుష పదజాలం వాడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు. తిట్లు విని భరించలేని అభిమానులు స్పందిస్తున్నారు. కావాలని తిట్టించి వైషమ్యాలు రెచ్చగొడుతున్నారు. వైషమ్యాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలనుకుంటున్నారు. విపక్షం కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతోంది’’ అని జగన్‌ ఆరోపించారు. 
 
ఇటీవ‌ల జ‌రిగిన ప్ర‌తి ఎన్నిక‌ల‌లో ప్ర‌తిప‌క్షానికి స్థాన‌మే లేకుండా ప్ర‌జ‌లు మాకు ఓట్లు వేసి గెలిపిస్తున్నారు. ఇంత ప్రేమ‌, ఆప్యాయ‌త‌లు చూపిస్తుంటే, జీర్ణించుకోలేక ప్ర‌తిప‌క్షాలు ఇలా దుర్భాష‌లాడుతున్నాయ‌ని సీఎం చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments