ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక

ఐవీఆర్
శనివారం, 18 అక్టోబరు 2025 (23:38 IST)
ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీపావళి కానుక ప్రకటించారు. ఉద్యోగులకు ఒక డీఏ ఇవ్వాలని నిర్ణయించారు. నవంబర్ 1 నుంచి డీఏ జమ అవుతుంది. ఒక డీఏ ఇచ్చేందుకు ప్రభుత్వానికి నెలకు రూ.160 కోట్లు ఖర్చు అవుతుందని ఆయన వెల్లడించారు. పోలీసులకు 1 సరెండర్ లీవ్ క్లియర్ చేస్తున్నట్లు తెలిపారు. 2 విడతల్లో చెల్లింపు చేస్తామని పేర్కొన్నారు. ఇందుకుగాను రూ.210 కోట్లు ఖర్చవుతుందని వెల్లడించారు.
 
ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులు వెంటనే క్లియర్ చేయాలని నిర్ణయించారు. 180 రోజుల చైల్డ్‌కేర్ లీవ్స్ ఎప్పుడైనా వాడుకునే వెసులుబాటు కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఉద్యోగుల హెల్త్‌కు సంబంధించి వ్యవస్థ సిస్టమైజ్ చేయడంతో పాటు ఉద్యోగుల పీఆర్సీకి సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments