Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్: ప్రత్యేకమైన ధనత్రయోదశి, దీపావళిల ఫెస్టివ్ డిలైట్ ఆఫర్లు

Advertiesment
gold

ఐవీఆర్

, శుక్రవారం, 17 అక్టోబరు 2025 (16:28 IST)
ఈ పండగ సీజన్లో, అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్స్, టివిలు, ఫ్యాషన్, బ్యూటీ, హోమ్ డెకార్, ఉపకరణాలు, ఫర్నిచర్, కిరాణా సరకులు సహా ధనత్రయోదశి, దీపావళి ఆఫర్లను తెస్తోంది. కొత్త వాహనంతో సుసంపన్నతను ఆహ్వానించడానికి ఎదురుచూసే కస్టమర్లు ముంబయి, ఢిల్లీ ఎన్ సిఆర్, హైదరాబాద్, బెంగళూరు, ముంబయి, ఇతర నగరాలు వంటి ప్రాంతాల్లో దీపావళికి ముందు డెలివరీ కోరుకునే కస్టమర్లు ఈ రోజు (అక్టోబర్ 14) అర్థరాత్రి నాటికి బజాజ్, హీరో టూ-వీలర్స్ ను ఆర్డర్ చేయవచ్చు. కస్టమర్లు గోల్డ్, సిల్వర్, డైమండ్ జ్యువలరీ సహా శుభప్రదమైన కొనుగోళ్లను కూడా అన్వేషించవచ్చు.
 
జ్యువలరీ ఔత్సాహికుల కోసం, అమెజాన్ సంప్రదాయబద్ధమైన ధనత్రయోదశి కొనుగోళ్ల కోసం వచ్చిన డిమాండ్‌లో పెంపుదలను నెరవేర్చడానికి తమ ఎంపికను విస్తరించింది. కస్టమర్లు ల్యాబ్లో తయారైన 50,000కి పైగా స్టైల్స్ సహా 5 లక్షలకు పైగా జ్యువలరీ డిజైన్లను అన్వేషించవచ్చు. ఇవి కారాట్ లేన్, PN గాడ్గిల్, జోయాలుక్కాస్, PC చంద్ర, మలబార్ గోల్డ్ & డైమండ్స్ వంటి నమ్మకమైన బ్రాండ్స్ నుండి రూ. 1699కి వీటి ధరలు ప్రారంభమవుతాయి. కస్టమర్లు శుభప్రదమైన సందర్భాలైన అక్షయ తృతీయ, ధనత్రయోదశి వంటి సందర్భాల సమయంలో ప్రామాణికమైన, హాల్ మార్క్ కలిగిన గోల్డ్, సిల్వర్ కాయిన్స్ కోసం అమెజాన్ పైన ఆధారపడవచ్చు.
 
గోల్డ్ ధోరణులు:
 
గోల్డ్ జ్యువలరీ అమ్మకాలు వార్షికంగా 96% పెరిగాయి, నమ్మకమైన బ్రాండ్స్ యైన కరాట్ లేన్, PN గాడ్గిల్, జోయాలుక్కాస్, PC చంద్ర, KISNA మరియు మలబార్ గోల్డ్ & డైమండ్స్ నుండి హాల్ మార్క్ ఆభరణాలు వీటిలో భాగంగా ఉన్నాయి
 
కస్టమర్లు ఆధునికమైన, రోజూ ధరించే డిజైన్లను కోరుకోవడంతో 14K వార్షికంగా 50% తో పెరుగుదలతో 14K మరియు 18K స్వచ్ఛత గల జ్యువలరీ దిశగా కలిగిన  స్పష్టమైన మార్పు రుజువు చేసింది.
 
ఈ పండగ సీజన్లో రింగ్స్(18% వార్షిక వృద్ధి), నెక్ వేర్ (45% వార్షిక వృద్ధి) అత్యంత ప్రసిద్ధి చెందిన శ్రేణులుగా వృద్ధి చెందాయి
 
అమెజాన్ పైన ఇటీవల విడుదలైన నాటి నుండి ప్రీమియం 9K మరియు 14K డిజైన్లను కలిగిన కరాట్ లేన్ ప్రత్యేకమైన కలక్షన్ 2X నెలవారీ వృద్ధిని నమోదు చేసాయి
 
కస్టమర్లు ప్రీమియం గోల్డ్ మరియు డైమండ్ ఆభరణాల కోసం రూ. 40,000 వరకు 925 స్టెర్లింగ్ సిల్వర్ (92.5 % స్వచ్ఛత) కోసం రూ. 2,000కి ప్రారంభమయ్యే ఉత్తమమైన జ్యువలరీని కొనుగోలు చేస్తున్నారు.
 
మరింత బహుమానపూర్వకంగా చేయడానికి ప్రతి ధనత్రయోదశి కొనుగోలును అమేజాన్ పేతో చేయండి
భారతదేశానికి చెందిన అత్యంత నమ్మకమైన జ్యువలర్స్–తనిష్క్, కల్యాణ్, మలబార్, జోయాలుక్కాస్, GIVA, మరియు ఇంకా ఎన్నో వాటి నుండి ప్రత్యేకమైన అమేజాన్ పే ఇ-గిఫ్ట్ కార్డ్స్ తో ధనత్రయోదశి స్ఫూర్తిని సంబరం చేయండి. GIVA సిల్వర్ జ్యువలరీ పై 12% వరకు తగ్గింపును, కల్యాణ్ డైమండ్ మరియు కేతన్ గోల్డ్ జ్యువలరీపై 5% తగ్గింపును ఆనందించండి, మరియు జోయాలుక్కాస్, తనిష్క్, జాయ్ అలూక్కాస్, మరియు మియా బై తనిష్క్ సహా ప్రముఖ బ్రాండ్స్ పై 2-3% తగ్గింపు పొందండి. అమేజాన్ పే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో, అమేజాన్ పే గిఫ్ట్ కార్డ్స్ పై అదనంగా 2% క్యాష్ బాక్ ను ఆనందించండి. అమేజాన్ పేపై డిజిటల్ గోల్డ్ ను కొనుగోలు చేయడం ద్వారా మీ ధనత్రయోదశిని మరింత శుభప్రదం చేయండి - మీ ఇంటి నుండి సౌకర్యవంతంగా మీరు మీ పండగ పెట్టుబడులను ప్రారంభించడానికి ఇది ఒక సురక్షితమైన, సౌకర్యవంతమైన మరియు నమ్మకమైన విధానం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న