Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలీ రాజకీయాల్లో వచ్చి.. కొత్త ఒరవడి సృష్టించాలి.. చంద్రబాబు

Webdunia
ఆదివారం, 24 ఫిబ్రవరి 2019 (09:49 IST)
ప్రముఖ హాస్యనటుడు అలీ రాజకీయాల్లో వచ్చి.. కొత్త రాజకీయ ఒరవడి సృష్టించాలి. ఆయన రాజకీయ ప్రవేశం పట్ల చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో సినీ నటుడు అలీ మరింత క్రియాశీలకంగా ఉండాలని కోరకుంటున్నట్టు చంద్రబాబు ఆకాంక్షించారు. 
 
తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అలీ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఉద్యోగానికి రాజీనామా చేసి.. సినిమా జీవితంలోకి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్టీఆర్ వచ్చాక ఆంధ్రులకు గుర్తింపు వచ్చిందన్నారు. 
 
తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటిచెప్పిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. అలాగే 40 ఏళ్ల సినీ జీవితంలో అలీ ఎంతో కష్టపడ్డారు. ఓ మంచి వ్యక్తిని అభినందించాలన్న ఆలోచనతో.. తాను కూడా భాగస్వామిని కావాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి హాజరైనట్లు బాబు వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments