Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడవాళ్లు వంటలు మానేశారు.. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీలు తింటున్నారు : ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు (Video)

ఠాగూర్
బుధవారం, 21 ఆగస్టు 2024 (13:40 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల వల్ల ఆడవాళ్లు బాగా చెడిపోయారని చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు అన్నారు. ఆయన తన అనుచరులతో మాట్లాడుతూ, చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమల్లోకి తెస్తున్నారన్నారు. ఈ ప‌థ‌కాల వ‌ల్లే, ఆడ‌వాళ్లు ఇంట్లో వంట మానేసి, ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీకి అల‌వాటు ప‌డుతున్నారన్నారు. 
 
అవ‌స‌రం ఉన్నా లేక‌పోయినా బ‌ట్ట‌లు కొనుక్కుంటున్నారు. ఏటీఎంల‌కు వెళ్లి డ‌బ్బులు తీసి మందు తాగుతున్నారంటూ వ్యాఖ్యానించారు. చంద్రద్రబాబు అనవసరంగా స్కీములు పెట్టారని, ప్రజల ఖాతాల్లో డబ్బులు వెయ్యొద్దని సీఎం చంద్రబాబుకు కోరినట్టు చెప్పారు. ప్రజల ఖాతాలో డబ్బులు వేస్తే డాబాలకు వెళ్లి బిరియానీలు తింటున్నారని, ఇంట్లో వంటలు చేయడం మానేశారని చెప్పారు. అందువల్ల ప్రభుత్వం ఉచిత పథకాలను రద్దు చేయాలని ఆయన పరోక్షంగా సూచించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు ఇపుడు నెట్టింట వైరల్ అయ్యాయి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments