Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు వైసీపీ భయం: బొత్స

Webdunia
గురువారం, 12 మార్చి 2020 (06:11 IST)
స్థానిక ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని చంద్రబాబుకు భయం పట్టుకుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఆటంకం కలిగిస్తున్నారని, దాడులకు దిగుతున్నారని ఆరోపించారు.

బోండా ఉమా, బుద్ధా వెంకన్న 10 కార్లు తీసుకుని వెళ్లాల్సిన అవసరమేంటి? అని ప్రశ్నించారు. గూండాలతో దౌర్జన్యం చేయడానికే మాచర్లకు వెళ్లారని ఆరోపించారు. కావాలనే చంద్రబాబు వైసీపీపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు ప్రజాబలం లేదన్నారు.

ఓడిపోతామనే భయం పట్టుకుందన్నారు. మాచర్లకు చంద్రబాబు గూండాలను పంపారన్నారు. రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని ప్రయత్నిస్తున్నారన్నారు. శాంతిభద్రతలకు ఆటంకం కలిగిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా తిప్పికొడతామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments