Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వామివారికి ఘనంగా చక్రస్నానం

Webdunia
మంగళవారం, 8 అక్టోబరు 2019 (14:18 IST)
తిరుమలలోని స్వామిపుష్కరిణిలో శ్రీవారి చక్రస్నానం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల వరకు పల్లకి, తిరుచ్చీ ఉత్సవం పూర్తి చేశారు.

అనంతరం వరహాస్వామి ఆలయం వద్ద స్వామివారి చక్రత్తాళ్వార్‌కు స్నపనతిరుమంజనాదులు పూర్తిచేసి.. ఉదయం 6 నుంచి 9గంటల మధ్య చక్రస్నానం చేశారు. ఈ రాత్రికి జరిగే ధ్వజావరోహణంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. చక్రత్తాళ్వార్‌కు చక్రస్నాన ప్రభావం ఆ రోజంతా ఉంటుంది.

చక్రస్నానం అనంతరం సరోవరంలోని పవిత్ర జలాలు అత్యంత మహిమాన్వితం అవుతాయన్నది పురాణ ప్రశస్తి. ఈ మహిమ రోజంతా ఉంటుందని పూజారులు అంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments