Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో వైద్య కాలేజీల ఏర్పాటుకు కేంద్రం అనుమతి

Webdunia
బుధవారం, 15 డిశెంబరు 2021 (11:42 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు వైద్య కాలేజీలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ కాలేజీలను గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ, విశాఖ జిల్లా పాడేరు, కృష్ణా జిల్లా మచిలీపట్నం ఒకటి చొప్పున ఏర్పాటు చేయనున్నారు. 
 
రాష్ట్రంలో మూడు మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య  శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి పవార్ తెలిపారు. ఈ కాలేజీలకు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం కింద ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు. 
 
పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఏపీలో 13 ప్రభుత్వ వైద్య కాలేజీలు ఉన్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments