Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్ట్రాంగ్ రూమ్‌లకు నేను నా తాళాలు వేసుకుంటా.. ఈసీకి లేఖ

Webdunia
సోమవారం, 15 ఏప్రియల్ 2019 (17:07 IST)
ఏప్రిల్ 11వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలు ముగిశాయి. ఓటర్ మహాశయులు ఇచ్చిన తీర్పు ఈవీఎంలో నిక్షిప్తమైంది. మూడంచెల భద్రతతో ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలు భద్రంగా ఉన్నాయి. కాగా ఇటీవల టీఆర్ఎస్ కార్యకర్త ఒకరు ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్‌లో దిగిన ఫోటో కాస్త వైరల్‌గా మారడంతో ఈవీఎంల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
ఈ నేపథ్యంలో తెలంగాణలోని నిజామాబాద్ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఓ వింత వినతితో ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఇప్పటికే ఆ స్థానానికి రైతుల్లో చాలా మంది పోటీ పడి దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన నియోజకవర్గం అది. 
 
అయితే బీజేపీ లోక్‌సభ అభ్యర్థి ధర్మపురి అరవింద్ మాత్రం తాను పోటీచేసిన నిజామాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలు భద్రపరచిన గదికి తనను తాళాలు వేసుకోవడానికి అనుమతించాలని కోరారు. స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర ఉన్న భద్రతపై తనకు నమ్మకం లేనందువల్ల తనను తాళాలు వేసుకొనేందుకు అనుమతించాలని కోరుతూ అరవింద్ ఈసీకి లేఖ రాశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవునికిచ్చిన మాట ప్రకారం బ్యాడ్ హ్యాబిట్స్ దూరం : సప్తగిరి

Niharika : పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ లో నిహారిక కొణిదల రెండోవ సినిమా

Sunitha Williams: సునీతా విలియమ్స్ కు నిజమైన బ్లూ బ్లాక్ బస్టర్ : మెగాస్టార్ చిరంజీవి

Mohanlal: ఐమ్యాక్స్‌లో విడుద‌ల‌వుతున్న తొలి సినిమా L2E: ఎంపురాన్‌ : మోహ‌న్ లాల్‌

Chiranjeevi : చిరంజీవి బుగ్గపై ముద్దు పెట్టుకున్న మహిళా అభిమాని- ఫోటో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments