Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటకలో "పేసీఎం" - ఆంధ్రప్రదేశ్‌లో 'భారతిపే'

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (19:27 IST)
కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. "పేసీఎం" అంటూ కర్నాటక వ్యాప్తంగా వెలిసిన పోస్టర్లు ఆ రాష్ట్ర రాజకీయాలను ఓ కుదుపు కుదిపేశాయి. కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, ప్రతి పనికీ 40 శాతం కమీషన్లు దండుకుంటున్నారని అర్థం వచ్చేలా "పే సీఎం'' పోస్టర్లు వెలిశాయి. 
 
ఇపుడు ఇదే తరహా పోస్టర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలిశాయి. అయితే, ఇక్కడ "పే సీఎం" స్థానంలో "భారతిపే" పేరుతో వెలిశాయి. ఈ పోస్టర్లలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీ రెడ్డి ఫోటోను సైతం ముద్రించారు. 
 
ఇటీవల ఢిల్లీ రాజకీయాలను కుదిపేసిన లిక్కర్ స్కాంలో అనేక  వైకాపా నేతల ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. వీరిలో సీఎం సతీమణి భారతీ రెడ్డి పాత్ర కూడా ఉందన్నది ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ నేతల ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో 'భారతిపే' పేరుతో పోస్టర్లు వెలవడం, అవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్ర రాజకీయాల్లో పెను చర్చకు దారితీశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎస్ఎస్ రాజమౌళి డ్యాన్స్ అదరహో (Video)

టైం బాగోలేనప్పుడు చాలాసార్లు ధైర్యం ఇచ్చింది నానినే : అల్లరి నరేష్

ఇంతకుముందులా శంకర్ చిత్రం మిస్ ఫైర్ కాదు. గేమ్ ఛేంజర్ లో ట్విస్టులు ఉంటాయి : శ్రీకాంత్

డాకు మహారాజ్ నుంచి డేగ డేగ డేగ దేఖో వో దేఖో బేగా.. గీతం విడుదల

Radhika Apte: రాధికా ఆప్టేకు ఆడబిడ్డ పుట్టి వారం రోజులైందట!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments