Webdunia - Bharat's app for daily news and videos
Install App
✕
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
టారెట్
జాతక చక్రం
జాతక పొంతనలు
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
ఆధ్యాత్మికం
శ్రీకృష్ణాష్టమి
వార్తలు
ప్రార్థన
హిందూ
శ్రీరామనవమి
పండుగలు
వినాయక చవితి
బ్రహ్మోత్సవాలు
దసరా
సంక్రాంతి
దేవీ నవరాత్రులు
యోగా
ఆసనాలు
కథనాలు
హాస్యం
జోకులు
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
Telugu
हिन्दी
English
தமிழ்
मराठी
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
ఆరోగ్యం
క్రికెట్
భవిష్యవాణి
ప్రేమాయణం
ఆధ్యాత్మికం
యోగా
హాస్యం
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
సీఎం జగన్ మహాశివరాత్రి శుభాకాంక్షలు
Webdunia
గురువారం, 20 ఫిబ్రవరి 2020 (23:12 IST)
మహా శివరాత్రి సందర్భంగా తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రంలోని పంచారామాలు, శక్తి పీఠాలు, శివాలయాలు, ఇంటింటా... శివరాత్రి పండుగను భక్తి శ్రద్ధలతో ప్రజలు ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
పవిత్ర పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ శుభం జరగాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
కాగా, శుక్రవారం జరుగనున్న మహా శివరాత్రి ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన ఆలయాలన్నీ ముస్తాబవుతున్నాయి.
ప్రముఖ శైవక్షేత్రాల్లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
వెబ్దునియా పై చదవండి
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
సంబంధిత వార్తలు
పూర్తి అండగా ఉంటాం.. కియా మరింతగా విస్తరించాలి : సీఎం జగన్
జే ట్యాక్స్ కడితే ప్రివ్యూ ఉండదా? నారా లోకేశ్ సూటి ప్రశ్న
ముఖ్యమంత్రి ఓ సైకో : నారా లోకేష్ ధ్వజం
ఇసుక రవాణాపై ప్రత్యేక నిఘా : ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నంబరు కూడా...
జగన్‌ను కలుసుకున్న ఆస్ట్రేలియా బృందం
అన్నీ చూడండి
టాలీవుడ్ లేటెస్ట్
డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్యఅతిథి ఎవరో తెలుసా?
ఓడిపోతే పర్లేదు.. సంకల్పాన్ని గట్టిగా పట్టుకోండి.. సమంత
మోహన్ లాల్, మమ్ముట్టి కాంబినేషన్ లో శ్రీలంకలో షూటింగ్ ప్రారంభం
రామ్ చరణ్, బాలయ్య సినిమాలతోపాటు మేమూ సంక్రాంతికి వస్తున్నాం : వెంకటేష్
అన్నీ చూడండి
ఆరోగ్యం ఇంకా...
రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు
శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు
గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు
అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?
ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?
తర్వాతి కథనం
తెలుగు మహిళా సీఎంను చూడాలనుకుంటున్నా: వైసీపీ నేత పీవీపీ సంచలన ట్వీట్
Show comments