ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసిన ఏపీ

Webdunia
మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (18:30 IST)
ఏపీ సర్కారు రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను మంగళవారం విడుదల చేసింది. ఈ ఏడాది జూలై 13న  పీజీ లాసెట్, జూలై 22న ఈ సెట్, 25న ICET ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది జూలై 4 నుండి 12 వరకు  EAPCET, ప్రవేశ పరీక్షలు నిర్వహించనుంది.
 
ఈ ఏడాది మార్చి 23న ఏపీ  EAPCET ప్రవేశ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్‌ను ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఈ ఏడాది జూలై 4 నుండి 8వ తేదీ వరకు ఇంజనీరింగ్ పరీక్షలు జరుగుతాయి. 
 
జూలై 11,12 తేదీల్లో అగ్రికల్చర్ పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 134 సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తారు. తెలంగాణలో కూడా నాలుగు పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.  ఈ ఏడాది ఏప్రిల్ 11న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 
 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా  ఎంసెట్ ప్రవేశ పరీక్షలను విడుదల చేసింది. ఐఐటీ జేఇఇ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఆధారంగా రెండు తెలుగు రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో ఎంసెట్ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: మాస్ జాతర లో ఆర్‌పిఎఫ్ పాత్ర గురించి రవితేజ ఏమన్నాడో తెలుసా!

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు కోసం సర్ ప్రైజ్ ఇవ్వనున్న అనిల్ రావిపూడి

Priyadarshi: యువత అల్లరి, రహస్యాన్ని సమాన స్థాయిలో మిళితం చేసే మిత్ర మండలి ట్రైలర్

Yash: కేజీఎఫ్ చాప్టర్-2తో టాక్సిక్ పోటీపడలేదు.. యష్ వల్లే అంతా జరిగింది: కేఆర్కే

మా కుమార్తె ముఖాన్ని అందుకే చూపించడం లేదు : ఉపాసన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments