Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజుకు షాక్.. కారుకు అడ్డంగా..?

Advertiesment
minister appalaraju
, సోమవారం, 4 ఏప్రియల్ 2022 (18:22 IST)
ఏపీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజుకు మాత్రం ఊహించని షాక్ త‌గిలింది. ప‌లాస మండ‌లం కంబిరిగాం గ్రామానికి చెందిన రైతులు, మ‌హిళ‌లు మంత్రిని అడ్డుకున్నారు. 
 
అంతేకాకుండా ఓట్లేసి గెలిపించిన మాకే అన్యాయం చేస్తారా ? అంటూ ఓ మ‌హిళ మంత్రి కారుకు అడ్డంగా నిలుచుని ప్ర‌శ్నించ‌డంతో మంత్రి షాక్‌కు గుర‌య్యారు. 
 
కొత్త జిల్లాల ప్రారంభోత్స‌వంలో పాల్గొన్న అనంత‌రం ప‌లాస‌కు వెళుతున్న సంద‌ర్భంగా కంబిరిగాం స‌మీపంలో మంత్రి అప్ప‌ల‌రాజు కాన్వాయ్‌ను రైతులు, మ‌హిళ‌లు అడ్డుకున్నారు. 
 
ఈ సంద‌ర్భంగా ప‌ట్టాలిప్పిస్తాన‌ని చెప్పి.. అందుకు తగిన చర్యలు తీసుకోలేదని రైతులు ప్రశ్నించారు. దీనిపై రైతుల‌కు మంత్రి స‌ర్దిచెప్పేందుకు య‌త్నించినా రైతులు వెన‌క్కి త‌గ్గలేదు. అయితే పోలీసులు రైతుల‌కు న‌చ్చ‌జెప్పి మంత్రిని అక్క‌డి నుంచి పంపేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దున్నపోతు ఈనిందంటే, దూడను కట్టేస్తానని చెప్పే రకం.. ఎవరు?