Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ స్థానిక ఎన్నికలు : తొలి రోజు దాఖలైన నామినేషన్లు ఇవే

Webdunia
బుధవారం, 11 మార్చి 2020 (11:41 IST)
రాష్ట్రంలో స్థానిక సంస్థలకు నిర్వహిస్తున్న ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు లకు నామినేషన్లు దాఖలు ప్రక్రియ మొదలయింది. 13 జిల్లాల జిల్లా పరిషత్తు ప్రాదేశిక, మండల పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గాల పరిధిలో మార్చి 10వ తేదీ నాటికి జిల్లాల వారిగా దాఖలు అయిన నామినేషన్ లు వివరాలు..
 
మంగళవారం సాయంత్రం వరకు రాష్ట్రంలోని 652 జిల్లా పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గ లకు గాను అభ్యర్థులు 422 నామినేషన్లు దాఖలు చేశారు. మంగళవారం ఒక్కరోజే 354 మంది నామినేషన్ లు దాఖలు చేశారు
 
 
రాష్ట్రంలోని 9947 మండల పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గ లకు గాను అభ్యర్థులు 4535 నామినేషన్లు దాఖలు చేశారు. మంగళవారం ఒక్కరోజే 3700 మంది నామినేషన్ లు దాఖలు చేశారు
 జిల్లా పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గాలు
 
 
1) శ్రీకాకుళం(38) కుగాను 22,
2) విజయనగరం(34) కుగాను 35,
3) విశాఖపట్నం(39) కుగాను 19,
4) తూర్పుగోదావరి(61)కుగాను 53, 
5) పశ్చిమగోదావరి (48)కుగాను 41,, 
6) కృష్ణా(46) కుగాను 28,
7) గుంటూరు(54)కుగాను 26,
8) ప్రకాశం (55)కుగాను 20,
9) ఎస్పీ ఎస్సార్ నెల్లూరు (46)కుగాను 22,
10) కర్నూలు (53)కుగాను  59,
11) అనంతపురం (63)కుగాను 36, 
12) చిత్తూరు (65)కుగాను 20, 
13) వై ఎస్ ఆర్ కడప (50)కుగాను 40, నామినేషన్ లు దాఖలు అయ్యాయి. 

మండల పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గాల
1) శ్రీకాకుళం  (667) కుగాను 305,
2) విజయనగరం(549)కుగాను 224,
3) విశాఖపట్నం(651)కుగాను 303,
4) తూర్పుగోదావరి(1086)కుగాను 762 
5) పశ్చిమగోదావరి(863)కుగాను 579,
6) కృష్ణా(723) కుగాను 275,
7) గుంటూరు(805) కుగాను 204,
8) ప్రకాశం(742) కుగాను 142,
9) ఎస్పీ నెల్లూరు(554) కుగాను 173,
10) కర్నూలు(804) కుగాను 442,
11) అనంతపురం(841) కుగాను 424,
12) చిత్తూరు(858) కుగాను 410,
13) వై ఎస్ ఆర్ కడప(804) కుగాను 290 చొప్పున నామినేషన్ లు దాఖలు అయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments