AP Inter Results 2022: ఇలా చెక్ చేసుకోవచ్చు

Webdunia
బుధవారం, 22 జూన్ 2022 (09:01 IST)
ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. బుధవారం రిజల్ట్స్‌ విడుదల చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం ఉదయం 12.30 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు.
 
విజయవాడ ఫార్ట్యూన్ మురళిలో 12:30 కు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేయనున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను https://bie.ap.gov.in/ వెబ్ సైట్లో చెక్ చేసుకోవచ్చు.
 
ఏపీ ఇంటర్ ఫలితాలు 2022 ఈ నెలాఖరులోగా విడుదలవుతాయని గతంలో భావించారు. ఇప్పుడు, ఫలితాలను ఈ రోజు అధికారిక పేజీలో ప్రకటిస్తారని అధికారులు ధృవీకరించారు. 
 
కాగా.. 2022 మే 6 నుంచి మే 24 వరకు బోర్డు పరీక్షను ఆఫ్లైన్ విధానంలో నిర్వహించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన అన్ని కోవిడ్ 19 ఆదేశాలను పాటిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షను నిర్వహించారు. ఈ ఏడాది ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షకు సుమారు 5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments